FbTelugu

ఎలా చనిపోవాలా అని నెట్ లో సెర్చ్.. ఆపై ఇలా దారుణం

Search-the-net-for-how-to-die-and-then-brutally-suside

తూర్పుగోదావరి: ఓ యువకుడు ఎలా చనిపోవాలా అని నెట్ లో సెర్చ్ చేసి, దానికి సంబంధించిన వీడియోలను చూసి ఆపై ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని సామర్లకోటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లెక్కల రామచంద్రుడు (35) అనే యువకుడు, కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా గత రాత్రి వాష్ రూమ్ లో మెడ, చేతులపై చాకుతో కోసుకుని తీవ్ర రక్తస్రావమై అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతని సెల్ ఫోన్ ను చూడగా అసలు విషయం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like