FbTelugu

మళ్లీ స్కూళ్లు స్టార్ట్ అయినట్టే ఉంది: రమ్యకృష్ణ

కరోనా నేపథ్యంలో సినిమా షూటింగులు కొన్ని నెలలుగా పూర్తిగా నిలిచి పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడిప్పుడే షూటింగులు ప్రారంభమౌతున్నాయి.

ఈ నేపథ్యంలో నటి రమ్యకృష్ణ ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూళ్లకు వేసవి సెలవులు ముగిసి తిరిగి మళ్లీ స్కూళ్లు ప్రారంభమైనట్టే ఉందని అన్నారు. ఈ సందర్భంగా తాను మేకప్ వేసుకుంటున్న ఓ ఫోటోను షేర్ చేశారు.

You might also like