FbTelugu

కస్టమర్లకు ఎస్.బి.ఐ వార్నింగ్

ముంబయి: ఎస్.బి.ఐ ఖాతాదారులు తస్మాత్ జాగ్రత్త. మీ ఖాతాలకు ఆధార్ లింక్ చేయాలని, చేయకుంటే మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎస్.బీ.ఐ ట్వీట్ చేసింది.

ప్రతిదానికి ఆధార్ తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా ఏడాది కాలంగా బ్యాంకులు తప్పనిసరి చేశాయి. మీరు కనక ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోనట్లయితే సబ్బిడీలు పొందలేరని కూడా స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు ఆటంకం లేకుండా ఉండాలంటే ఈ విధానం అనుసరించాల్సిందేనని తేల్చింది. ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు నాలుగు విధానాలను అమలులోకి తెచ్చామని పేర్కొంది. యాప్, ఇంటర్ నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, బ్యాంకు బ్రాంచి సంప్రదించి పని పూర్తి చేసుకోవచ్చని ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.