FbTelugu

సత్య నాదెళ్ల అర్ధాంగి రూ.2 కోట్ల విరాళం

హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురౌతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కరోనా వైరస్ నివారణకు తమవంతు సాయం చేస్తున్నారు.

అలాగే కరోనాపై పోరాటానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భార్య అనుపమ కూడా భారీ విరాళం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రూ.2 కోట్ల విరాళం ప్రకటించి తెలంగాణ సీఎం సహాయనిధికి అందించారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More