FbTelugu

ఒత్తిడితో సర్పంచ్ ఆత్మహత్య

వికారాబాద్: పూడూరు మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ ఆనంద్ (27)ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉరివేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ లభ్యం అయ్యింది. తన చావుకు ఎవరు కారణం కాదని, కొద్ది రోజులుగా మానసిక క్షోభకు గురవుతున్నానని సూసైడ్ నోట్ తెలియచేశాడు. సర్పంచ్ ఇంటికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like