FbTelugu

‘సర్కారువారి పాట’ 15 కోట్లకు సొంతం

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారువారి పాట’ చిత్రం ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది. ఓ ప్రముఖ పంపిణీ సంస్థ ఈ హక్కులను సుమారు 15 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇది చాల బిగ్ ఆఫర్ అని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు.

You might also like

Leave A Reply

Your email address will not be published.