హైదరాబాద్: నేడు దేశ రాజధాని ఢిల్లీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులతో సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతుండగా.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్ షా లను కలిసిన నేపథ్యంలో.. బండి సంజయ్ బీజేపీ అగ్రనేతలను మీట్ అవ్వడానికి ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.