FbTelugu

మా ఫోన్ బ్యాటరీ 7000 ఎంఏహెచ్: శాంసంగ్

సువాన్ సి: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో సరికొత్త మోడల్ ను మార్కెట్ లోకి తీసుకువస్తున్నది. మిగతా ఫోన్లకు పోటీగా తీసుకువస్తున్న ఈ ఫోన్ లో 25 వాట్స్ తో ఛార్జీ సౌకర్యం కల్పించారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం62 పేరుతో విడుదల కానున్న ఈ ఫోన్ ధర రూ.25వేల వరకు ఉండవచ్చని అంటున్నారు. ఈ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి. 1080*2400, 393 పీపీఐ పిక్సెల్ డెన్సీటీ, ఫ్రంట్ కెమెరా 64 ఎంపీ, రియర్ కెమెరా 64 ఎంపీ, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫే, ఎన్.ఎఫ్.సీ, 6 జీబీ ర్యామ్ తో 256 మెమెరీ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 11 తో ఫోన్ వస్తున్నట్లు శాంసంగ్ ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.