FbTelugu

శాంసంగ్ చూపు ఇండియా వైపు

ఢిల్లీ: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శాంసంగ్ భారత్ వైపు చూస్తున్నది. మానవ వనరులతో పాటు భద్రతకు అధిక ప్రాధాన్యత ఉండడం ప్రధాన కారణంగా భావిస్తున్నది.

వియత్నాంలో ఉన్న యూనిట్ ను భారత్ కు తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నదని ఒక ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. అదే కనుక జరిగితే ఏడాదికి రూ.3 లక్షల కోట్లు (40 బిలియన్ డాలర్లు) విలువైన మొబైల్స్ భారత్ లో తయారీ అయ్యే అవకాశం ఉంటుంది. చైనా తరువాత వియత్నాంలోనే ఎక్కువ శాతం మొబైల్స్ తయారు చేస్తున్నారు.

You might also like