FbTelugu

అన్ ఎకాడెమీలో సచిన్ టెండూల్కర్

బెంగళూరు: ప్రముఖ ఆన్ లైన్ ఎడ్యుకేషనల్ పోర్టల్ అన్ ఎకాడెమీలో మాజీ క్రికెట్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ వ్యూహాత్మక భాగస్వామిగా చేరారు. ఈ విషయాన్ని అన్ ఎకాడెమీ అధికారికంగా ప్రకటించింది.

ఇవాళ ఒప్పంద కార్యక్రమం పూర్తయిందని, సచిన్ ను వ్యూహాత్మక భాగస్వామిగా చేర్చుకున్నామని తెలిపారు. అకాడెమీలోని అభ్యాసకులకు సచిన్ డైరెక్ట్ గా, వర్చువల్ ఇంటరాక్టివ్ తరగతుల శిక్షణ కు మెంటార్ గా వ్యవహరిస్తారు. ఈ తరగతులను తమ వేదికపై ప్రతి ఒక్కరు ఉచితంగా వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.