FbTelugu

ఆసుపత్రిలో చేరిన క్రికెటర్ సచిన్

ముంబయి: మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యిది. వైద్యుల సూచన మేరకు ఆయన ఆసుపత్రిలో చేరారు. తను కోలుకోవాలని అభిమానుల ప్రార్థనలకు సచిన్ స్పందించి… ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

మార్చి 27న కరోనా సోకడంతో వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు. వ్యాధి కాస్తా పెరగడంతో వైద్యులు పరీక్షించి ఆసుపత్రిలో చేరాల్సిందిగా సూచించారు. కొద్ది రోజుల్లో ఆరోగ్యంతో తిరిగి వస్తానని, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలని సచిన్ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.