FbTelugu

ఆర్టీసీ మెకానిక్ గుండెపోటుతో మృతి

RTC-mechanic-dies-of-heart-attack

కరీంనగర్‌: ఆర్టీసీ మెకానిక్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఆర్టీసీ డిపో-2 లో మెకానిక్‌ గా కరీంఖాన్‌ రెండు రోజుల కిందట గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. కరీంఖాన్ మృతి పట్ల ఆర్టీసీ కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు.

You might also like