FbTelugu

ఓ మహిళ చేసిన ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెంటనే స్పందించారు.

  1. RTC MD Sajjanar

RTC MD Sajjanar immediately reacts to a tweet by a woman ; టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టాక కొత్త సంస్కరణలతో ముందుకు దూసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ప్రయాణికుల నుంచి వచ్చే వినతులు, విజ్ఞప్తులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. తాజాగా అర్ధరాత్రి వేళ ఓ యువతి చేసిన ట్వీట్‌కు సజ్జనార్ వెంటనే స్పందించడం విశేషం.

You might also like

Leave A Reply

Your email address will not be published.