FbTelugu

నేడు తేలనున్న ఆర్టీసీ భవితవ్వం

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ భవితవ్వం నేడు తేలనున్నది. ఇవ్వాళ హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం, కార్మికుల తరఫున వాదోపవాదనల జరగనున్నాయి. ప్రైవేటు పర్మిట్ లపై కూడా విచారణ జరపనున్నది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. సమస్య పరిష్కారం చేయాలని మరోసారి హైకోర్టు విజ్ఞప్తి చేసింది. లేదంటే తామే మరో తీర్పు ఇస్తామన్న హైకోర్టు ఇదివరకే ప్రకటించింది. ప్రైవేటు పర్మిట్ల పై స్టే కొనసాగుతున్నది. ఆర్టీసీ సమ్మె, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనున్నది.

You might also like