FbTelugu

విధుల్లో చేరిన డ్రైవర్ పై దాడి!

rtc-employs-Attack-on-driver

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకి ఉదృతంగా మరుతోంది. సమ్మె నేపథ్యంలో కేసీఆర్ కార్మికులు 5 లోగా విధుల్లో చేరాలని ఇచ్చిన గడువుతో కొందరు ఉద్యోగులు వచ్చి చేరారు. అయితే.. మహబూబ్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. విధుల్లో చేరిన మహిళా కండక్టర్ కోమల, డ్రైవర్ వాజిద్ లపై ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా దాడిచేశారు. కాగా నల్లగొండలో కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఈ దాడిని నిలువరించారు.

You might also like