FbTelugu

స్టేషన్ లోనే స్పృహ తప్పిన ఆర్టీసీ ఉద్యోగి

RTC-employee-unconscious-in-the-station

కామారెడ్డి: ఆర్టీసీ ఆందోళనలో పాల్గొన్న ఉద్యోగి ఆసియా భాను కామారెడ్డి పోలీసు స్టేషన్ లోనే స్పృహ తప్పి పడిపోయింది. అరెస్టు చేయవద్దని పోలిసులను బ్రతిమిలాడినా, పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాను, వదిలేయండని వేడుకున్నది. అరెస్టు అయిన తరువాత ఆహారం ఇవ్వకపోవడంతో స్పృహ తప్పి పడిపోయింది. పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించినట్లు సహచర ఉద్యోగులు తెలిపారు.

You might also like