FbTelugu

ఆర్టీపీసీఆర్ టెస్టు ఫీజు రూ.800

జైపూర్: కరోనా పరీక్ష ఫీజులు అమాంతం పడిపోయాయి. రాజస్థాన్ లో ఫీజులను రూ.800కు తగ్గిస్తూ సీఎం అశోక్ గెహ్లట్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రైవేటు ల్యాబ్ లలో కరోనా పరీక్షల కోసం మొన్నటి వరకు రూ.2200 వసూలు చేయగా, దాన్ని రూ.1200కు తగ్గించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆ ఫీజు ను రూ.800కు తగ్గిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేటు ల్యాబ్ లు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.