FbTelugu

నూతన సచివాలయానికి రూ.400 కోట్లు మంజూరు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించతలపెట్టిన సచివాలయ భవనానికి ప్రభుత్వం రూ.400 కోట్లను విడుదల చేసింది.

దీనికి సంబందించిన పరిపాలనా పరమైన అనుమతులను రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) ఇవ్వనుంది. ఒకటి రెండు రోజుల్లో టెండర్లకు నోటిఫికేషన్ కూడా ఇవ్వనుంది. ఈ తరుణంలో ఆర్ అండ్ బీ అధికారులు, ఆర్కిటెక్ట్ ఆస్కార్, పొన్ని సమావేశమయ్యారు.

You might also like