FbTelugu

రాయల్ చాలెంజర్స్ ఘన విజయం

దుబాయ్‌లో నిన్న జరిగిన ఐపీఎల్ 3వ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య పోటాపోటీగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయం సాధించగా.. సన్ రైజర్స్ పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ 163 పరుగులు చేసి సన్ రైజర్స్ కి 164 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇవ్వగా.. లక్ష్యాన్ని చేరుకోకుండానే సన్ రైజర్స్ వెనుదిరిగారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.