FbTelugu

రాయల్ బెంగాల్ టైగర్ సీత మృతి

Royal-Bengal-Tiger-Sita-dies

విశాఖ:  రాయల్ బెంగాల్ టైగర్ సీత మృతి చెందింది. జంతు పునరావాస కేంద్రంలో ఉన్నసీత మృతి చెందింది. సర్కస్ లలో పులులను వినియోగించరాదని సుప్రీం కోర్టు తీర్పుతో 2004లో సామ్రాట్ సర్కస్ నుంచి సీతను స్వాధీనం చేసుకున్నారు. రాయల్ బెంగాల్ టైగర్ సీత వయస్సు 27 సంవత్సరాలు. 2006 వరకు రాంచీ బీబీఎం జూపార్కులో రాయల్ బెంగాల్ టైగర్ సీతను ఉంచారు. అనంతరం విశాఖ జంతు పునరావాస కేంద్రానికి మార్చారు. దీనికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

You might also like