FbTelugu

దారుణ హత్యకు గురైన రౌడీషీటర్

రాజమండ్రి: ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలోని రాజమండ్రిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కల సతీష్ అనే రౌడీ షీటర్ ను మరో రౌడీషీటర్ గ్యాంగ్ అతిదారుణంగా హత్య చేసింది.

మద్యం మత్తులోనే ఈ హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.