FbTelugu

రౌడీషీటర్ దారుణ హత్య

తూర్పుగోదావరి: ప్రముఖ రౌడీషీటర్ సతీష్ స్థానిక రాజమండ్రి క్వారీసెంటర్ సమీపంలో దారుణ హత్యకు గురైనాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రముఖ రౌడీషీటర్ సతీష్ ను

కొందరు గుర్తుతెలియని దుండగులు రాజమండ్రి క్వారీసెంటర్ దగ్గర అతి దారుణంగా తలపగల కొట్టి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like