FbTelugu

జూబ్లిహిల్స్ లో కేటీఆర్ పేరుతో రోడ్డు

హైదరాబాద్: రాయదుర్గం నుంచి జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వరకు ఇటీవల కొత్త రోడ్డును ప్రారంభించారు. ఈ రోడ్డుకు కేటీఆర్ లేన్ అని నామకరణం చేయడం చర్చనీయాంశంగా మారింది.

రాయదుర్గం నుంచి వచ్చే వాహనాల కోసం జూబ్లిహిల్స్ హుడా హైట్స్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు వెళ్లేందుకు కొత్త రోడ్డు వేశారు. ఈ రోడ్డును మంత్రి కేటీఆర్ వారం రోజుల క్రితం ప్రారంభించారు. జూబ్లిహిల్స్ వెళ్లేవారికి అత్యంత సౌకర్యవంతంగా ఉంది. అయితే తాజాగా ఆ రోడ్డు ప్రారంభంలో కేటీఆర్ పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు.

 

 

You might also like