FbTelugu

రోడ్డు ప్రమాదం.. లక్ష రూపాయల బ్యాగు మాయం

Road-accident-then-oneLack--worth-bag-theft

హైదరాబాద్: ఓ వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరగి.. కింద పడి లేచే లోపే లక్ష రూపాయల విలువ చేసే బ్యాగును గుర్తు తెలియని దుండగులు మాయం చేసిన ఘటన హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్-5 మెయిన్ రోడ్డు పై చోటుచేసుకుంది. బాధితుడు ఓ ప్రైవేట్ ఉద్యోగి బ్యాగు పోవడంతో కన్నీరు మున్నీరై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. బాధితుని ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like