FbTelugu

ఘోర రోడ్డు ప్రమాదం.. 37 మంది మృతి

బ్రెసీలియా: ఘోర రోడ్డు ప్రమాదంలో 37 మంది మృతి చెంది, 15 మందికి తీవ్రగాయాలైన ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. బ్రెజిల్ లోని ఓ ప్రధాన నగరంలో 53 మంది ప్రయణికులతో వెళుతున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ మరో ట్రక్కును బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో 37 మంది అక్కడి కక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.