FbTelugu

రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న చికెన్ ధరలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఈ వేసవిలో చికెన్ ధరలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో చికెన్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుత ధరలు ఆల్ టైం రికార్డు సృష్టిస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ లో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.300 గా ఉంది.

ఏపీలో ఏకంగా రూ.310 గా ఉంది. నిన్న(శనివారం) హైదరాబాద్ లో రూ.280 గా ఉన్నధర ఒక్కరోజే రూ.20 పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోళ్లఫాం వద్దనే కిలో కోడికి రూ.160 పలుకుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.