FbTelugu

రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో.. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందంటూ ఇటీవల రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

ఇవాళ ఈ పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డి అభ్యర్థనను త్రోసిపుచ్చింది. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల (ఫిబ్రవరి) 08 కి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.