FbTelugu

నూతన సచివాలయ భవన నిర్మాణంపై కసరత్తు

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ భవన నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లుండి సమీక్ష నిర్వహించనున్నారు. దీనిపై కేబినెట్ భేటీ అనంతరం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన భవనం ఎలా ఉండాలనే దానిపై కేసీఆర్ అభిప్రాయాలను తీసుకోనున్నారు. కేబినెట్ భేటీలో చర్చ జరిపిన అనంతరం టెండర్లను పిలువనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పాత సచివాల భవనం కూల్చివేత పనులు పూర్తయినాయి.

You might also like