FbTelugu

కోర్టు తీర్పును గౌరవించాలి: ప్రియాంక

Respect-the-court-verdict-says--Priyanka

అయోధ్యపై సుప్రీం తీర్పును అందరూ గౌరవించాలని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన సందేశాన్ని ఉంచారు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంప్రదాయమని, ఐకమత్యమే మన బలమని, దానికి భంగంకలిగేలా ఎవరూ వ్యవహరించవద్దని వాద్రా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎవరి అభిప్రాయం ఏదైనా కోర్టు తీర్పును గౌరవించడం మన బాధ్యతన్నారు. ప్రజలంగా శాంతి యుతంగా ఉండాలన్నారు.

You might also like