FbTelugu

తీర్పు వ్యతిరేకంగా వస్తే రాజీనామా చేయాలా?: అంబటి

అమరావతి: ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే రాజీనామా చేయాలా ? అంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ను తొలగిస్తూ ప్రభుత్వం

తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను ఇవాళ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంబటి పలు వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, కొన్ని సార్లు న్యాయం జరగకపోవచ్చన్నారు. ఇలా చంద్రబాబు నాయుడుకు కూడా చాలా సార్లు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు.

You might also like