FbTelugu

రిమాండ్ ఖైదీ పరారీ

తూ. గో.జిల్లా: రాజానగరం జీఎస్ఎల్ హాస్పిటల్ నుంచి కోవిడ్ పేషెంట్ పరారీ అయ్యాడు. పరారీ అయిన వ్యక్తి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీ గా ఉన్నారు.

పరారీ అయిన కరోనా పేషెంట్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టు పక్కల పోలీస్ స్టేషన్ సిబ్బంది ని అప్రమత్తం చేశారు.

You might also like