FbTelugu

తెలంగాణ సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూలు ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ నెల 31వ తేదీన ఈసెట్, సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, 21 నుంచి 24వ తేదీ వరకు పీజీ ఈసెట్, సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీల్లో ఐసెట్, అక్టోబర్ 1, 3 తేదీల్లో ఎడ్ సెట్, 4వ తేదీ లాసెట్ పరీక్షలు జరగనున్నాయి.

You might also like