FbTelugu

‘ఎంఎస్ఎంఈ’ల బకాయిలు విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) బకాయిలను విడుదల చేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్రాహకాలు గత ప్రభుత్వ బకాయి రూ.828 కోట్లతో పాటూ..

మొత్తం రూ.905 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ల సమస్యలను తీర్చుతామని తెలిపారు. ఎంఎస్ఎంఈ లను కాపాడుకోకపోతే నిరుద్యోగం పెరుగుతుందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.