FbTelugu

18 ఏళ్లు పైబడిన వారికి 24 నుంచి రిజిస్ట్రేషన్

న్యూఢిల్లీ: దేశంలో18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 24 నుంచి దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది.
వ్యాక్సిన్ కోసం కొ-విన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రజలను కోరింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ అందచేయనున్నట్లు తెలిపింది. కరోనా కట్టడి కోసం మే 1 నుంచి మూడో దశ వ్యాక్సిన్ కార్యక్రమం ఉంటుందిని వెల్లడించింది

You might also like

Leave A Reply

Your email address will not be published.