బెంగళూరు: శశికళను ముందస్తుగా జైలు నుంచి విడుదల చేసేందుకు బెంగళూరు జైలు అధికారులు నిరాకరించారు.
Read Also
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సహాయకురాలిగా పనిచేసిన శశికళ కర్ణాటకలో నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆమె సత్ప్రవర్తన కింద ముందస్తుగా విడుదల చేయాలంటూ విన్నవించుకున్నారు. ఆమెకు విధించిన జైలు శిక్ష 2021 జనవరితో ముగియనున్నది.