FbTelugu

చెన్నై మెట్రో లో తగ్గిన టికెట్ ధరలు

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మెట్రోలో టికెట్‌ గరిష్ఠ ధరను రూ.20 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చెన్నై మెట్రో రైలులో టికెట్‌ గరిష్ఠ ధర రూ.70 నుంచి రూ.50కి తగ్గింది.

కరోనా కాలం, అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో సీఎం పళనీస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి సవరించిన టికెట్ ధరలు అందుబాటులోకి రానున్నాయి. మొన్నటి వరకు హైదరాబాద్ మెట్రో రైలు తగ్గించిన ధరలు అమలు చేసి ఎత్తివేసింది. ఫలితంగా ప్రయాణీకులపై అదనపు భారం పడుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.