FbTelugu

శ్రీశైలానికి తగ్గిన వరద

కర్నూలు: గత కొన్ని రోజులుగా వర్షాలు తగ్గుముకం పట్టడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి వరద క్రమంగా తగ్గుతోంది. దీంతో శ్రీశైలం నీటిమట్టం కూడా తగ్గుతోంది.

ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 10,050 క్యూసెక్కులు ఉండగా.. దిగువకు ఔట్ ఫ్లో 40,259 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 79.98 టీఎంసీలు ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

You might also like