FbTelugu

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ స్వీకరణ

హైదరాబాద్: ఎపి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఎంపి రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను స్వీకరించింది.

ఇంతకు ముందు ఆయన వేసిన పిటీషన్ లో కొన్ని లోపాలు ఉండడంతో సిబిఐ కోర్టు తిరస్కరించింది. మళ్లీ సవరించుకుని ఇవాళ పిటీషన్ వేయడంతో సిబిఐ కోర్టు స్వీకరించింది. ఈ పిటీషన్ ను ఈ నెల 22 న విచరిస్తామని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.