FbTelugu

24 నుంచి రియల్ మీ యూత్ డే సేల్స్

ముంబై: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు యూత్ డేస్ సేల్స్ నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ ప్రత్యేక సేల్ లో అదిరిపోయే ఆఫర్లు ఇచ్చారు.

స్మార్ట్ ఫోన్లు, ఇయర్ బడ్స్, గ్యడ్జెట్లపై 60 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నారు. ఫ్లాష్ సేల్ ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల కు ప్రారంభమిస్తారు. రియల్ మి 6, రియల్ మీ ఎక్స్2 ప్రో తదిర ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభించనున్నది. కాగా ఈ సేల్స్ కోసం సోమవారం నుంచి కంపెనీ ప్రత్యేక మైక్రో సైట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

You might also like