FbTelugu

సరికొత్త ఫీచర్లతో రియల్‌మి న్యూ స్మార్ట్ ఫోన్

RealMe-New-Smart-Phone-With-New-Features

రియల్‌మి నూతన ఫీచర్లతో మరో సరికొత్త స్మార్ట్‌న్ ను విడుదల చేయనుంది. దానికి సంబందించిన వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.. రియల్‌మి ఎక్స్2 ప్రొ పేరుతో ఈ నెల(నవంబర్) 20వ తేదీన కొత్త స్మర్టఫోన్ విడుదల చేయనుంది. ఫోన్ సంబంధించిన వివరాలు పరిశీలించినట్టయితే.. 6.5 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 6/8/12 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, 64, 13, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ రేర్ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

You might also like