FbTelugu

ప్రముఖ హీరోతో ఐటెం సాంగ్ కు పాయల్ రెడీ !

హైదరాబాద్: ఆర్ఎక్స్-100 మూవీలో తనకంటూ ఓ గొప్ప గుర్తింపు తెచ్చుకున్న నటి పాయల్ రాజ్ పుత్. తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన ఈ ముద్దుగుమ్మ తమిళ స్టార్ హీరో కమల్ హసన్ కథానాయకునిగా నటిస్తున్న ‘‘భారతీయుడు-2’’ లో ఓ ఐటెం సాంగ్ కు

పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసినట్టుగా సినిమా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. క్రియేటీవ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పాయల్ ఈ సినిమాలో సాంగ్ చేస్తే.. కోలివుడ్ లోకి తొలి ఎంట్రి ఇదే మూవీ అవుతుంది.

You might also like