FbTelugu

రాయలసీమ ఎత్తిపోతల టెండర్ ఖరారు

అమరావతి: ఎట్టకేలకు రాయలసీమ ఎత్తిపోతల టెండర్ ఖరారైంది. టెండర్ ఆమోదిస్తూ.. ఎస్ఎల్ టీసీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్పిఎమ్మెల్ సంస్థ రూ.3,307.07 కోట్లు కోట్ చేసి ఎల్-1 గా నిలిచింది. అధికారులు నిన్న ప్రైస్ బిడ్ ను తెరచి ఈ-అక్షన్ ను నిర్వహించినట్టు తెలిపారు. పనులను అప్పగించడానికి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ కి అనుమతించారు.

You might also like