FbTelugu

చైనా నిధులతో కాంగ్రెస్ నడుస్తోంది: రవిశంకర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. చైనా నిధులతో కాంగ్రెస్ పార్టీ నడుస్తోందన్నారు. కాంగ్రెస్, చైనా మధ్య సంబంధాలున్నాయని, చైనాకోసం కాంగ్రెస్ పనిచేస్తోందని అన్నారు.

సరిహద్దు విషయంలో ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే.. భారత్-చైనా సరిహద్దు సమస్య తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

You might also like