FbTelugu

పార్క్ హయాత్ లో రేవ్ పార్టీ

హైదరాబాద్: బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ పై కేసు నమోదు అయ్యింది. ఎపిడమిక్ యాక్టు కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఒక మంత్రి మేనల్లుడు రఘు రేవ్ పార్టీ నిర్వహించారు. డాట్ పబ్ సంతోష్ రెడ్డి రఘు బర్త్ డే పార్టీ కోసం పార్టీ ఆరెంజ్ చేశాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు పార్క్ హయత్ హోటల్ కు వెళ్లి విచారణ జరిపారు. పోలీసుల అదుపులో ఎనిమిది మంది ఉన్నారు.
వారిలో నలుగురు యువకులు, నలుగురు యువతులు ఉన్నారు. నలుగురు యువతుల్లో ఉక్రెయిన్ కి చెందిన యువతి ఉంది.

You might also like