FbTelugu

పెళ్లి చేసుకుంటానని అత్యాచారం…

హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడంతో నమ్మిన యువతి అతనితో కలిసి తిరిగింది. నమ్మిన యువతి అతని చేతిలో అత్యాచారానికి గురైంది.
జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో రహమత్ నగర్ కార్మిక నగర్ లో నివసించే డిగ్రీ చదువుతోంది.

శుక్రవారం రాజు (23) మాట్లాడాలని ఇంటికి పిలిపించాడు. మాటలు కలిపిన రాజు ఆ యువతిపై అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకుంటానని పిలిచి తనను అత్యాచారం చేశాడని యువతి జుబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.