FbTelugu

చిన్నారిపై అత్యాచారం.. దోషికి ఉరిశిక్ష

విజయవాడ: చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తికి పోక్సో కోర్టు ఉరిశిక్షను విధించింది.

వివరాల్లోకెళితే.. 2019 నవంబర్ లో గొల్లపూడి నల్లకుంటలో ఓ చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య కేసులో నిందితునిగా పెంటయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారించిన పొక్సో కోర్టు పెంటయ్యను దోషిగా నిర్థారిస్తూ.. ఉరిశిక్షను విధించింది.

You might also like