FbTelugu

భల్లాలదేవుని ఇంట పెళ్లి బాజా

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నటుడు రానా దగ్గుబాటి అతి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

నేడు రానాను అతని కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకును చేయబోతున్నారు. రానా, మిహిక లవ్ మ్యారేజ్ కి రేపు ముహూర్తం ఖరారైంది. సోషల్‌మీడియా వేదికగా రానా తాను ప్రేమించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని తానే పరిచయం చేసిన విషయం తెలిసిందే.

You might also like