FbTelugu

 వరద బాధితులకు రామోజీరావు భారీ విరాళం 

హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది.

జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇలా విపత్కర పరిస్థితుల్లో రామోజీ గ్రూప్ ఛైర్మ‌న్ రామోజీరావు రూ.5 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. వదరల వలన నిరాశ్రయులైన వారికి, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయనున్నట్టు తెలిపారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.