FbTelugu

రమేష్ హాస్పిటల్ సిబ్బంది బెయిల్ రేపటికి వాయిదా

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రమేష్ హాస్పిటల్ సిబ్బంది బెయిల్ పిటీషన్ పై వాదనలు ముగిశాయి. జిల్లా కోర్టు బెయిల్ పై రేపు తీర్పు చేపనున్నది.

డా రమేష్ బాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ కేసును శుక్రవారం కు వాయిదా వేశారు. సిబ్బంది, డా.రమేష్ బాబు వేర్వేరుగా బెయిల్ పిటీషన్లు దాఖలు చేసుకున్నారు.

You might also like