FbTelugu

భక్తులు లేకుండానే అయోధ్యలో రామ నవమి

లక్నో: అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు భక్తుల సందడి లేకుండానే సాదాసీదాగా జరుగుతున్నాయి. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చూపించిన స్థానిక ప్రజలకు మాత్రమే ఆలయ ప్రవేశం కల్పిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ప్రభుత్వం తరఫున శ్రీరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వస్త్రాలను శ్రీరాముడికి ఆలయ అర్చకులు ధరింపజేశారు. ఆ తరువాత శ్రీరాముని ఉత్సవమూర్తికి నూతన బంగారు కిరీటాన్ని ధరింపజేశారు. పక్కనే కొలువుదీరిన అన్నదమ్ములకు కూడా కిరీటాలు ధరింపజేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.